BIKKI NEWS (JULY 31) : NAVODAYA 6th CLASS ADMISSIONS 2026 DATE EXTENDED. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి లలో 2026 విద్యా సంవత్సరం కొరకు ఆరవ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు పదవులు పొడిగించారు.
NAVODAYA 6th CLASS ADMISSIONS 2026 DATE EXTENDED
దరఖాస్తు గడువును ఆగస్టు 13 – 2025 వరకు పొడిగించారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్: https://cbseitms.rcil.gov.in/nvs/?AspxAutoDetectCookieSupport=1