BIKKI NEWS (JAN. 11) : Mobile recharge rates may hike 15% . మొబైల్ రీఛార్జ్ ధరలు 2026 జూన్ నుంచి 15% వరకు పెంచడానికి అవకాశం ఉందని జెప్రీన్ సంస్థ అంచనా వేసింది
Mobile recharge rates may hike 15%
టెలికం దిగ్గజాలైన భారతి ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా వంటి ప్రముఖ కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచే యోచనలో ఉన్నాయి.
గతేడాది 30% పెంచిన కంపెనీలు ఈ ఏడాది మరో 15 శాతం వరకు శాతం పెంచే అవకాశం ఉంది.
జియో 40 వేల కోట్ల ఐపీవో ద్వారా టెలికాం రంగం వాల్యూషన్ పెరగనుంది. పరిశ్రమ ఆదాయం వృద్ధి 16% పెరిగే అవకాశం ఉంది.

