KALOJI AWARDS WINNERS – కాళోజీ పురస్కార గ్రహీతల జాబితా

KALOJI AWARD WINNERS LIST

BIKKI NEWS : KALOJI AWARD WINNERS LIST. కాళోజీ సాహిత్య పురస్కారం గ్రహీతల జాబితా ను పోటీ పరీక్షల నేపథ్యంలో.

KALOJI AWARD WINNERS LIST

2025 సంవత్సరానికి గాను కాళోజీ పురస్కారం ను నెల్లుట్ల రమాదేవికి ప్రకటించారు.

2015 అమ్మంగి వేణుగోపాల్
2016 గోరటి వెంకన్న
2017 రావులపాటి సీతారాం
2018 అంపశయ్య నవీన్
2019 కోట్ల వెంకటేశ్వర రెడ్డి
2020 రామా చంద్రమౌళి
2021 పెన్నా శివరామకృష్ణ
2022 శ్రీరామోజు హరగోపాల్
2023 జయరాజ్
2025 ఎన్. రామాదేవి