JUMBLING – ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జంబ్లింగ్ పద్దతిలో

Jumbling - ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జంబ్లింగ్ పద్దతిలో - bikki news

BIKKI NEWS (DEC 17) : JUMBLING SYSTEM IN INTERMEDIATE PRACTICALS EXAMS 2026. తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలలో జంబ్లింగ్ విధానాన్ని అమలు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.

JUMBLING SYSTEM IN INTERMEDIATE PRACTICALS EXAMS 2026

ఫిబ్రవరి 2 నుంచి జరుగనున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ పద్దతి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సంవత్సరం మాత్రం కేవలం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తారు. వచ్చే సంవత్సరం నుంచి ప్రైవేట్ కాలేజీలకు కూడా విస్తరిస్తారు.

ఈ విధానంలో ఒక కాలేజీలో చదివే విద్యార్థులకు సొంత కాలేజీలో కాకుండా, మరో కాలేజీలో ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →