BIKKI NEWS : International Literacy day September 8th. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంను సెప్టెంబర్ 08న జరుపుకోవాలని యునెస్కో ప్రకటించింది.
International Literacy day September 8th
దీనిని నవంబర్ 17, 1965 సంవత్సరంలో యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ అనంతరం ప్రకటించగా 1966 నుండి జరుపుకుంటున్నాము.
International Literary day 2025 theme : Promoting literacy in the digital era
యునెస్కో 1990 సంవత్సరాన్ని అక్షరాస్యతా సంవత్సరంగా ప్రకటించింది. ఐక్య రాజ్య సమితి 2003 – 2012 దశాబ్దాన్ని అక్షరాస్యతా దశాబ్దంగా ప్రకటించింది