BIKKI NEWS (OCT. 16) : Intermediate students information check list link. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ విద్యార్థుల వివరాలను చెక్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
Intermediate students information check list link.
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా తమ వివరాలను ఆన్లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ప్రథమ సంవత్సరం విద్యార్థులు తమ పదో తరగతి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు మరియు క్యాప్చా ను ఎంటర్ చేయడం ద్వారా తమ చదివే కళాశాల, గ్రూప్, మీడియం, పుట్టిన తేదీ, సెకండ్ లాంగ్వేజ్, క్యాస్ట్, ఫోటో, సిగ్నేచర్, వంటి వివరాలను వంటి వివరాలను చెక్ చేసుకోవచ్చు. ఏమైనా తప్పిదాలు ఉంటే వెంటనే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ ని సంప్రదించి సరి చేసుకోవచ్చు.
అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేసి పుట్టిన తేదీ వివరాలు క్యాప్చాను ఎంటర్ చేయడం ద్వారా అత్తమ్మ వివరాలను చెక్ చేసుకుని ఏవైనా తప్పిదాలు ఉంటే కళాశాల ప్రిన్సిపాల్ ద్వారా సరి చేసుకోవచ్చు.
INTET STUDENTS CHECK LIST LINK
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

