మహిళలకు 50 వేల రూపాయల పథకం

BIKKI NEWS (SEP. 19) : Indiramma minority mahila Yojana scheme. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం రెండు నూతన పథకాలను ప్రారంభించింది.

Indiramma minority mahila Yojana scheme

ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకం పేరుతో ఒంటరి మహిళలు, వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, అనాథ మహిళలకు రూ.50,000 ఆర్థిక సాయం అందించనుంది. దరఖాస్తు చేసుకోవచ్చు

Revanthanna ka Sahara

రేవంతన్న కా సహారా పథకం కింద ఫకీర్, దూదేకుల వంటి వెనుకబడిన వర్గాలకు రూ.లక్ష గ్రాంట్ తో మోపెడ్స్ ఇవ్వనుంది. ఈ పథకానికి కూడా కింద ఇవ్వబడిన లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 6 గా నిర్ణయించారు.

APPLICATION LINK