BIKKI NEWS (JULY 31) : INDIAN RUPEE VALUE – US DOLLAR. భారత రూపాయి విలువ అమెరికా డాలర్ తో పోలిస్తే ఒకేరోజు భారీగా పతనమై డాలర్ తో మారకం విలువ 87.80 పైసల వద్ద ముగిసింది.
INDIAN RUPEE VALUE – US DOLLAR.
జులై 31న 89 పైసలు విలువను రూపాయి కోల్పోయింది. ఇది గత మూడు సంవత్సరాలలో అతిపెద్ద పతనం.
ఆగస్టు 01 నుండి భారత్ పై 25% సుంకాలను విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటనతో రూపాయి విలువ భారీగా పతనాన్ని చవిచూసింది.