BIKKI NEWS (SEP. 28) : India pakistan final match in asia cup 2025. ఆసియా కప్ క్రికెట్ 2025 ఫైనల్ మ్యాచ్ లో ఈరోజు భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి .
India pakistan final match in asia cup 2025.
రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సోనీ నెట్వర్క్ లైవ్ అందిస్తుంది.
మొత్తం 16 సార్లు జరిగిన ఆసియా కప్ టోర్నీలో భారత్ 8 సార్లు విజేతగా నిలవగా, పాకిస్తాన్ 2 సార్లు విజేతగా నిలిచింది.
ఈ టోర్నీలో పాకిస్తాన్ తో జరిగిన రెండు మ్యాచ్ లలో పాకిస్తాన్ పై భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్ లో కూడా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.