BIKKI NEWS : IMPORTANT DAYS OF OCTOBER MONTH. అక్టోబర్ నెలలో వచ్చే ముఖ్య దినోత్సవాల జాబితా.
IMPORTANT DAYS OF OCTOBER MONTH.
01
- స్వచ్ఛంద రక్త దాన దినోత్సవం,
- అంతర్జాతీయ సంగీత దినోత్సవం(music day )
- శాఖాహార దినోత్సవం
- వయోవృద్దుల దినోత్సవం
- ప్రపంచ నివాస దినోత్సవం.
- వన్య ప్రాణుల వారాలు,
02
- మానవ హక్కుల దినోత్సవం, (Human Rights Day)
- గాంధీ జయంతి, (Gandhi Jayanthi)
- గ్రామ స్వరాజ్ దినోత్సవం,
- ఖైదీల దినోత్సవం
- ప్రపంచ జంతు దినోత్సవం
04
- ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం
05
- ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం (World Teachers Day)
06
- ప్రపంచ చిరునవ్వు దినోత్సవం,
- ప్రపంచ గృహ నిర్మాణ దినోత్సవం
08
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే
- రాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ ల్యాండింగ్ రోజు
09
- ప్రపంచ పోస్ట్ ఫాస్ డే,
- న్యాయ సేవా దినోత్సవం,
- నేషనల్ టెరిటోరియల్ ఆర్మీ డే.
10
- ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
12
- ప్రపంచ దృష్టి దినోత్సవం
13
- ప్రపంచ గుడ్డు దినోత్సవం, (world Egg Day)
14
- ప్రపంచ ప్రమాణాల దినోత్సవం
15
- అంధుల కోసం అంతర్జాతీయ దినోత్సవం,
- గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే,
- ప్రపంచ కవితా దినోత్సవం
16
- ప్రపంచ ఆహార దినోత్సవం,
- యూనెస్కో ఆవిర్భావ దినోత్సవం,
- అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం,
- అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం
17
- పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం
21
- పోలీసు స్మారక దినోత్సవం
23
- ఇంటర్నేషనల్ స్కూల్ లైబ్రరీ డే
24
- ఐక్య రాజ్య సమితి దినోత్సవం,
- ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం,
- ఇండో- టిబెటన్ బోర్డర్ ట్రూప్స్ ల్యాండింగ్ డే
27
- పదాతి దళ దినోత్సవం, బాలల దినోత్సవం
28
- అత్తవారి రోజు
30
- ప్రపంచ పొదుపు దినోత్సవం
31
- జాతీయ ఐక్యత దినోత్సవం,
- నేషనల్ రీకలర్ డే,
- ఇందిరా గాంధీ మరణం.