IAS TRANSFERS – తెలంగాణాలో పలువురు ఐఏఎస్ లే బదిలీలు

BIKKI NEWS (SEP. 16) : IAS TRANSFERS IN TELANGANA. తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

IAS TRANSFERS IN TELANGANA

హైదరాబాద్‌ మెట్రోరైల్ ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్‌ నియమించింది.

ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా శృతి ఓజాకు భాద్యతలు అప్పగించారు.

సోషల్ వెల్ఫేర్‌ సెక్రటరీగా ఇంటర్మీడియట్ బోర్డ్ డైరెక్టర్ గా ఉన్న శ్రీ కృష్ణ ఆదిత్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

HMDA సెక్రటరీగా కోట శ్రీవత్సకు భాద్యతలు అప్పగించారు.