BIKKI NEWS (SEP. 09) : Home loan interest rates cut by HDFC BANK. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన నిధుల వ్యయం ఆధారిత రుణ వడ్డీ రేటు (MCLR)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
Home loan interest rates cut by HDFC BANK
దీంతో ఒకరోజు, నెలవారీ ఎంసీఎల్ఆర్ 8.55%, మూడు నెలలకు 8.60%, ఆరు నెలలు, ఏడాది వ్యవధికి 8.65%, రెండేళ్ల వ్యవధికి 8.70 శాతంగా ఉంటుందని తెలిపింది.
దీంతో ఎంసీఎల్ఆర్ అనుసంధాన రుణాలపై వడ్డీ రేటు తగ్గనుంది.