Holidays – ఇంటర్ విద్యార్థులకు శుభవార్త

BIKKI NEWS (AUG. 26) : Holidays must give to inter student says women comission. పండుగలు, ఆదివారాలలో ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలల‌ విద్యార్థులకు సెలవులను తప్పనిసరిగా ఇవ్వాలని మహిళా కమిషన్ ఇంటర్ బోర్డుకు సూచించింది.

Holidays must give to inter student says women comission

వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు సెలవు ప్రకటించినప్పటికీ.. కొన్ని ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల్లో యధావిధిగా తరగతులు నిర్వహించడం పై విద్యార్థుల నుంచి మహిళా కమిషన్కహ ఫిర్యాదులు అందాయి.

పై పిర్యాదులు పరిగణనలోకి తీసుకున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ఇంటర్మీడియట్ బోర్డుకు ప్రత్యేకంగా సూచనలు జారీ చేశారు.