HOLIDAY – సెలవు ప్రకటించిన జిల్లాలు ఇవే

Holiday - సెలవు ప్రకటించిన జిల్లాలు ఇవే - bikki news

BIKKI NEWS (AUG. 28) : holiday declared districts in Telangana on 28th August. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు జిల్లాలలో విద్యాసంస్థలకు ఈరోజు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

holiday declared districts in Telangana on 28th August

భారీ వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల , కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, ఆదిలాబాద్, యాదాద్రి, సిద్దిపేట కలెక్టర్లు ఆ జిల్లాలలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

కొన్ని జిల్లాలలో అన్ని విద్యా సంస్థలకు మరియు కొన్ని జిల్లాలకు కేవలం పాఠశాలలకు మాత్రమే సెలవు ప్రకటించారు.

విద్యార్థుల భద్రత, రవాణా సదుపాయాలలో అంతరాయం, వరదలు , భారీ వర్షాలు వంటి కారణాలతో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →