BIKKI NEWS (NOV. 10) : High Cibil score cuts your EMI says RBI. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన మార్గదర్శకాలు గృహ, వాహన రుణాలపై చెల్లించే వడ్డీ రేట్లు మీ సిబిల్ స్కోర్ ఆధారంగా కేటాయించాలని పేర్కొంటున్నాయి.
High Cibil score cuts your EMI says RBI
బ్యాంక్ స్ప్రెడ్ బెంచ్ మార్క్ రేటు అనేది గతంలో రుణం తీసుకున్న మూడేళ్లకు ఒకసారి సవరణ చేసే అవకాశం ఉండేది. కానీ తాజా సర్కిలర్ ప్రకారం ఎప్పటికప్పుడు ఈ రేటును సవరించుకునే అవకాశం బ్యాంకులకు కల్పించింది. ఇది నవంబర్ 1 – 2025 నుండి అమలులోకి వచ్చింది.
బ్యాంక్ స్ప్రెడ్ బెంచ్ మార్క్ రేటు అనేది బ్యాంకు విధానాలు మరియు రుణం తీసుకున్న వ్యక్తి సిబిల్ స్కోర్ ఆధారంగా నిర్ణయిస్తారు. దీంతో ఉన్నత సిబిల్ స్కోర్ ఉన్నవారికి తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు పొందవచ్చు. ఇప్పటికే రుణం తీసుకున్న వారు తమ వడ్డీ రేట్లను బ్యాంక్ ను సంప్రదించి తగ్గించుకోవచ్చు.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

