HENLEY PASSPORT INDEX 2025 – హెన్లీ పాస్‌పోర్ట్ ల సూచీ

BIKKI NEWS (JULY 23) : HENLEY PASSPORT INDEX 2025. హెన్లీ శక్తివంతమైన పాస్ పోర్ట్ లో సూచీ 2025 నివేదిక విడుదల చేశారు.

HENLEY PASSPORT INDEX 2025.

హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో సింగపూర్ తొలి స్థానంలో ఉండగా, ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో ఉంది.

INDIA RANK IN HENLEY PASSPORT INDEX 2025.

భారతదేశం గతేడాది 80వ స్థానంలో ఉండగా ఈసారి 77వ స్థానం సాధించి తన ర్యాంకును మెరుగుపరుచుకుంది.

భారత పాస్పోర్ట్ తో 59 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం ఉంది.

మొదటి స్థానంలో ఉన్న సింగపూర్ పాస్పోర్టుతో 193 దేశాలలో వీసా లేకుండా ప్రయాణించవచ్చు.

రెండో స్థానంలో సంయుక్తంగా ఉన్న జపాన్, దక్షిణ కొరియా పాస్పోర్టులతో 190 దేశాలలో వీసా లేకుండా ప్రయాణించవచ్చు.

మూడో స్థానంలో సంయుక్తంగా డెన్మార్క్, ఫిన్లాండ్, ప్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్ లు ఉన్నాయి.