BIKKI NEWS (JULY 23) : Guest lecturers jobs in Paloncha degree College. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ – లక్ష్మీదేవిపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు ప్రకటన విడుద చేశారు.
Guest lecturers jobs in Paloncha degree College.
ఖాళీల వివరాలు
- కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్
- తెలుగు
- కెమిస్ట్రీ
- ఇంగ్లీష్
- డైరీ సైన్స్
- హిస్టరీ
- హిందీ
- ఎకానమిక్స్
- ఫిజిక్స్
- పొలిటికల్ సైన్స్
- జువాలజీ
- కామర్స్
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55% మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీహెచ్డీ , నెట్, స్లెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
అర్హత,ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 25న ఉదయం 10.00 గంటలకు కొత్తగూడెం లోని రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా హాజరు కావాలని సూచించారు.
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు
- free insurance to all – తెలంగాణ ప్రజలందరికీ ఉచిత బీమా, వైద్యం – సీఎం

