BIKKI NEWS (NOV. 08) : HDFC BANK CUTS HOME LOAN INTEREST RATES. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బెస్డ్ లెండింగ్ రేటు (MCLR) ను 10 బేసీస్ పాయింట్లు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
HDFC BANK CUTS HOME LOAN INTEREST RATES.
దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారికి వడ్డీ రేట్లు 10 బేసిస్ పాయింట్లు తగ్గనున్నాయి.
HDFC MCLR 8.45-8.65 నుండి 8.35-8.55 కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
నవంబర్ 7 నుంచి ఈ తగ్గించిన వడ్డీ రేట్లు అమలులోకి వచ్చినట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.

