GUEST JOBS – కోరుట్ల డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ జాబ్స్

Guest jobs - కోరుట్ల డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ జాబ్స్ - bikki news

BIKKI NEWS (JULY 23) : Guest lecturers jobs in korutla degree College. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు ప్రకటన విడుద చేశారు.

Guest lecturers jobs in korutla degree College.

ఖాళీల వివరాలు
  • కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ – 1
  • మ్యాథమెటిక్స్ -1
  • కెమిస్ట్రీ -1
  • తెలుగు -1
  • డైరీ సైన్స్ -1
  • హిస్టరీ – 1

అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55% మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీహెచ్డీ , నెట్, స్లెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

దరఖాస్తు గడువు : జూలై 24 సాయంత్రం 4.00 గంటల వరకు. డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూ లను జూలై 25న ఉదయం 10.00 గంటల నుండి నిర్వహిస్తారు.

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →