BIKKI NEWS (NOV. 06) : guest faculty recruitment in govt bed college. హనుమకొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను అతిథి అధ్యాపకుల చేత భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు. పూర్తి వివరాలకు ప్రిన్సిపాల్ ను సంప్రదించవచ్చు .
guest faculty recruitment in govt bed college
ఖాళీల వివరాలు
- కళలు-కళా విద్య
- ఫిలాసఫీ
- పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్
అర్హతలు : సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ తో పాటు ఎంఈడీ పూర్తి చేసి 65 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారు అర్హులు.
దరఖాస్తు విధానం గడువు : ప్రత్యక్ష పద్ధతిలో నవంబర్ 13లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చు .
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు
- free insurance to all – తెలంగాణ ప్రజలందరికీ ఉచిత బీమా, వైద్యం – సీఎం

