DEGREE COLLEGE JOBS – డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులు

BIKKI NEWS (SEP. 04) : Guest Faculty jobs in vivekananda govt degree College. హైదరాబాద్ విద్యానగర్ లో ఉన్న వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు.

Guest Faculty jobs in vivekananda govt degree College

మొత్తం 4 గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అవకాశం కలదు.

ఖాళీలు బీబీఏ, బీసీఏ కంప్యూటర్ అప్లికేటషన్స్, బీఏ-పీపీజీ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్), హిస్టరీలో మొత్తం 4 పోస్టులున్నాయి.

పీజీలో 55 శాతం మార్కులతో పాటు పీహెచ్ డీ, నెట్, సెట్, స్లెట్ ఉన్న వారికి ప్రథమ ప్రాధాన్యతనిస్తారు.

ఆసక్తి కలిగిన వారు కళాశాల మెయిల్కు ఆన్లైన్ ద్వారా లేదా కళాశాల కార్యాలయంలో నేరుగా దరఖాస్తులను సమర్పించవచ్చు. మరింత సమాచారం కోసం 99510 82830లో కళాశాల ప్రిన్సిపాల్ ను సంప్రదించవచ్చు.