GOLD RATE : 1.07 లక్షలకు చేరిన బంగారం ధర

BIKKI NEWS (SEP. 03) : Gold rate reached one lakh seven thousand. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం రూ.1000/- పెరిగి తులానికి రూ.1,07,070 చేరుకొని రికార్డు స్థాయికి చేరింది .

Gold rate reached one lakh seven thousand

బంగారం ధరలు వరుసగా పెరుగడం ఇది ఎనిమిదో సారి. 22 క్యారెట్ల పసిడి ధర సైతం రూ.1000/- పెరిగి తులానికి రూ.1,06,200 పెరిగింది.

మరోవైపు వెండి ధర కిలోకు రూ.1,26,100 వద్ద స్థిరంగా ఉన్నది.

ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల సడలింపు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆందోళన మధ్య బంగారం ధర పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.