Gold rate 1.25 lakhs – లక్షా పాతిక వేలకు బంగారం ధర

BIKKI NEWS (SEP. 03) : GOLD RATE REACH 1 LAKH 25 THOUSAND this year. భారతదేశంలో బంగారం ధర ఈ సంవత్సరం లక్షా 25 వేల రూపాయలకు చేరుతుందని ఐసిఐసిఐ బ్యాంక్ తన నివేదికలో వెల్లడించింది.

GOLD RATE REACH 1 LAKH 25 THOUSAND this year

భారత రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే బలహీనపడటం, అంతర్జాతీయ వాణి వాతావరణం, ఫెడ్ వడ్డీ రేట్ల సడలింపు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి పలు కారణాలతో బంగారం ధర భారీగా పెరుగుతుందని నివేదిక స్పష్టం చేసింది

గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs)లో కూడా పెట్టుబడిదారుల భారీగా పెట్టుబడులు పెడుతున్నారని నివేదిక పేర్కొంది

Gold ETFs లో 2025 జూలైలో రూ.12.6 బిలియన్ల నికర పెట్టుబడిని మదుపరులు పెట్టినట్లు నివేదిక చూపించింది.