GOLD PRICE – పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు

BIKKI NEWS (AUG. 26) : Gold rate today. బంగారం ధరలు ఈరోజు బారుగా పెరిగాయి, వెండి, ప్లాటినం ధరలు ఈరోజు తగ్గాయి.

డాలర్ తో రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది..

Gold rate hiked today

24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 550/- రూపాయలు పెరిగి 1,02,060/- రూపాయాలకు చేరింది.

22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 500/- రూపాయలు పెరిగి 93,550/- రూపాయాలకు చేరింది.

Silver Rate today

వెండి కిలో ధర 1000/- రూపాయాలు తగ్గి 1,20,000/- లకు చేరింది. హైదరాబాద్ లో వెండి ధర కేజీ కి 1,30,000/- గా పలుకుతుంది.

Platinum Rate Today

అలాగే ప్లాటినం 10 గ్రాముల ధర 270/- రూపాయాలు తగ్గి 37,840/- రూపాయాలుగా ఉంది

USD vs INR

యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹87.74/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.