GK BITS IN TELUGU PART – 4

BIKKI NEWS : జీకే బిట్స్. GK BITS IN TELUGU PART – 4

GK BITS IN TELUGU PART – 4

1) 1984 లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణం అయినా విష వాయువు ఏది.?
జ : మిథైల్ ఐసో సయనేట్ (MIC)

2) కజిరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : ఆస్సాం

3) భారత్ చైనా ల మద్య మెక్‌మోహన్ రేఖ ఎప్పుడు అమోదం పొందింది.?
జ : 1914

4) మొదటి GSLV రాకెట్ ను ఇస్రో ఎప్పుడు ప్రయోగించింది.?
జ : 2001 – ఎప్రిల్ – 18

5) విటమిన్ K లోపం వలన ఏం జరుగుతుంది.?
జ : రక్తం గడ్డ కట్టదు (అధిక రక్తస్రావం)

6) భారత్ లో టెంపుల్ సిటీ అని ఏ నగరానికి పేరు.?
జ : భువనేశ్వర్ (,ఒడిశా)

7) LED – పూర్తి పేరు ఏమిటి.?
జ : లైట్ ఎమ్మిషన్ డయోడ్

8) ఏ మూడు రంగులను కలిపితే తెలుపు రంగు వస్తుంది.?
జ : RGB (RED, GREEN, BLUE)

9) మానవుడు తర్వాత అత్యంత తెలివైన జంతువు ఏది.?
జ : డాల్ఫిన్

10) ప్రపంచ మహిళల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : మార్చి – 08

11) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూభాగాల ద్వారా మొత్తం ఎన్ని జాతీయ రహదారులు పోతున్నాయి.?
జ : TS : 23, AP : 27

12) వెంట్రుకలు గురించి చదివే శాస్త్రంను ఎమంటారు.?
జ : ట్రైకాలజీ

13) కిడ్నీలలో ఎర్పడే రాళ్లలో అధికంగా ఉండే పదార్థం ఏమిటి.?
జ : కాల్షియం ఆక్జాలేట్

14) జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో ఎంత సమయం లోక్‌సభ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకునే అధికారం పార్లమెంట్ కు ఉంది.?
జ : 12 నెలలు

15) హన్మకొండ లోని వెయ్యి స్తంభాల గుడిని ఏ సంవత్సరంలో నిర్మించారు.?
జ : 1163

16) సుప్రీం కోర్టు జడ్జి పదవి విరమణ వయస్సు ఎంత.?
జ : 65 సంవత్సరాలు

17) వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : ఎడ్వర్డ్ జెన్నర్

18) “డెవలప్‌మెంట్ యాజ్ ఫ్రీడమ్” పుస్తక రచయిత ఎవరు.?
జ : ఆమర్త్యసేన్

19) సెయింట్ ఆఫ్ ద గట్టర్స్ అని ఎవరిని పిలుస్తారు.?
జ : మథర్ థెరిసా

20) భారత్ లో ఉన్న ఒకే ఒక సజీవ అగ్నిపర్వతం అండమాన్ నికోబార్ దీవులలో ఏ దీవిలో ఉంది.?
జ : బ్యారెన్ ఐలాండ్