BIKKI NEWS : GK BITS 66 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు జనరల్ నాలెడ్జ్ బిట్స్.
GK BITS 66 FOR COMPITITIVE EXAMS
1) ఏ జాతీయ పార్కు ఉష్ణ మండల స్థితి నుండి ఉప ఉష్ణ మండల స్థితికి… సమశీతోష్ణ స్థితి నుండి ఉత్తర ధ్రువ స్థాయికి మారుతుంది.?
జ : నియోర వాలి జాతీయ పార్క్
2) కొండ నుండి ఏనుగు విగ్రహాన్ని తొలచిన ప్రాంతం ఎక్కడ ఉంది.?
జ : ధౌలీ
3) సుస్థిర అడవుల అభివృద్ధికి బయో కార్బన్ ప్రోత్సాహక కార్యక్రమం ఏ సంస్థ ఆధ్వర్యంలో ఉంటుంది.?
జ : ప్రపంచ బ్యాంకు
4) భారత్లో ఉక్కు ఉత్పత్తి పరిశ్రమకు దేని దిగుమతి అవసరం.?
జ : రాక్షస బొగ్గు
5) భారత రాజ్యాంగంలోని ఐదవ, ఆరవ అధికారులు దేన్నీ కోసం నిత్దేశించారు.?
జ : గిరిజనుల ప్రయోజనాల పరిరక్షణ కోసం
6) భారత రాజ్యాంగం ఎవరి సంరక్షణలో ఉంటుంది.?
జ : రాష్ట్రపతి
7) ఏ జాతీయ ఉద్యమ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ లో చీలిక వచ్చి అతివాద, మితవాద వర్గాలుగా విడిపోయింది.?
జ : స్వదేశీ ఉద్యమం
8) ఏ ప్రాంతంలో బతికున్న చెట్ల వేళ్ళను నీటి ప్రవాహాలపై వంతెనలుగా పేరుస్తారు. అవి కాలక్రమంలో పటిష్టమవుతాయి.?
జ : మేఘాలయ
9) ఏ రాష్ట్రాలలో ఉష్ణ మండల తడి శాశ్వత పచ్చని అడవులు ఉంటాయి.?
జ : అరుణాచల్ ప్రదేశ్,. మిజోరం
10) ఏ అడవులలో టేకు కలప వృక్షాలు పెరుగుతాయి.?
జ : తేమగల ఉష్ణ మండల ఆకురాల్చు అడవులు
11) భారత సార్వ భౌమధికారాన్ని, సమైక్యతను, సమగ్రతను రాజ్యాంగంలో ఏ అధ్యాయాల ప్రకారం కాపాడతారు.?
జ : ప్రాథమిక విధులు
12) సంక్షేమ రాజ్యం అనే ఆదర్శాన్ని భారత రాజ్యాంగంలోని ఏ అధ్యాయంలో పొందుపరిచారు.?
జ : ఆదేశిక సూత్రాలలో
13) హీనీ వైరస్ ఏ జబ్బుకు సంబంధించినది.?
జ : స్వైన్ ఫ్లూ
14) కృష్ణా నది యొక్క ఉపనది దక్షిణ ఒడ్డున రాజ్యం ఏర్పరచుకొని ఒక దేవత ప్రతినిధిగా రాజ్యాన్ని పాలించింది ఎవరు.?
హరిహర రాయలు – 1
15) పార్లమెంటులో ఒక బిల్లును వైయసభల సంయుక్త సమావేశానికి నివేదించినప్పుడు దానిని ఎంత మెజార్టీతో ఆమోదిస్తారు.?
జ : సభకు హాజరైన సభ్యుల ఓటింగ్ లో సాధారణ మెజార్టీ ద్వారా
16) 1906 లో హైదరాబాదులో జగన్ మిత్రమండలి అనే సంస్థను ఎవరు స్థాపించారు.?
జ : భాగ్యరెడ్డి వర్మ
17) మొఘల్ చక్రవర్తి యొక్క రాజ ఆభరణాలను రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : డల్హౌసీ
18) భారతదేశంలో గృహపకరణాలకు ఇళ్లల్లో వాడే కరెంటు వోల్టేజ్ ఎంత.?
జ : 220 నుండి 240 ఓల్టేజ్
19) సూర్యకాంతి సూర్యుడు నుంచి భూమికి చేరేందుకు పట్టే సమయం సుమారుగా.?
జ : 8.2 నిమిషాలు
20) సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : కేరళ
21) థైరాయిడ్ గ్రంధి పనితీరును పరీక్షించడానికి ఉపయోగించే ఐసోటోప్ ఏది.?
జ : అయోడిన్
22) కేంద్రక రియాక్టర్ లలో భారజలం చేసే పని ఏమిటి.?
జ : న్యూట్రాన్ల వేగాన్ని నియంత్రించడం
23) యురేనియం విచ్ఛిత్తిలో వెలువడే సగటు శక్తి ఎంత.?
జ : 212 MeV
24) శిలాజాల వయసు నిర్ధారించడానికి ఉపయోగపడే ఐసోటోప్ ఏది.?
జ : కార్బన్ 14
25) యురేనియం కేంద్రక విచ్ఛిత్తి లో తోడ్పడే న్యూట్రాన్లు ఏవి.?
జ : ఉష్ణ న్యూటన్
26) పరమాణు కేంద్రకం యొక్క ఆవేశం ఏమిటి .?
జ : ధనావేశం
27) హీలియం కేంద్రకానికి ఉన్న మరొక పేరు ఏమిటి.?
జ : ఆల్ఫా కణం
28) రేడియోధార్మిక జడవాయువు ఏది.?
జ : రేడాన్
29) కార్బన్ 14 అర్ద జీవితకాలం ఎంత.?
జ : 5730 సంవత్సరాలు
30) కాంతి విద్యుత్ ఫలితాన్ని వివరించిన శాస్త్రవేత్త ఎవరు?
జ : ఐన్‌స్టీన్
- విద్యార్థులు దేశ రక్షణలో భాగస్వాములు కావాలి – రిటైర్డ్ కెప్టెన్ డాక్టర్ లింగాల పాండు రంగారెడ్డి
- CURRENT AFFAIRS 6th DECEMBER 2025 – కరెంట్ అఫైర్స్
- Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 06
- INTER VOC. EXAM TIME TABLE 2026.
- INTEREST RATES – రెపో రేట్ 25 బేసీస్ పాయింట్లు తగ్గింపు

