TELANGANA HOLIDAYS 2026 – తెలంగాణలో సెలవుల లిస్టు

GENERAL HOLIDAYS LIST 2026 OF TELANGANA

BIKKI NEWS (DEC. 08) : GENERAL HOLIDAYS LIST 2026 OF TELANGANA. 2026 సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సెలవుల జాబితాను విడుదల చేసింది.

GENERAL HOLIDAYS LIST 2026 OF TELANGANA.

వచ్చే సంవత్సరం మొత్తం 27 జనరల్ హాలిడేస్, 26 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి.

జనరల్ సెలవుల్లో మహాశివరాత్రి (ఫిబ్రవరి 15), రంజాన్ ఫాలోయింగ్ డే (మార్చి 22), బాబు జగ్జీవన్ రామ్ జయంతి (ఏప్రిల్ 5), సద్దుల బతుకమ్మ (అక్టోబర్ 18), దీపావళి (నవంబర్ 8) ఆదివారం వచ్చాయి.

కింద జనరల్ మరియు ఆప్షన్లల్ సెలవులు వివరాలతో కూడిన జీవోను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TELANGANA HOLIDAYS 2026 LIST

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Comments are closed.