FREE ONLINE TEST 02

BIKKI NEWS : Free online test 02 by BIKKI NEWS. పోటీ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ టెస్ట్ లను అందించడం జరుగుతుంది.

Free online test 02 by BIKKI NEWS.

ONLINE TEST 02

1 / 10

అమర కోశం ఎవరి రచన.?

2 / 10

బృహత్ సంహిత ఎవరి రచన.?

3 / 10

ముద్ర రాక్షసం ఎవరి రచన.?

4 / 10

మృచ్చకటికం  రచయిత ఎవరు.?

5 / 10

శృంగార ప్రకాష్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు.?

6 / 10

హుణులు అనే దిమ్మరి తెగ ఉండే ప్రాంతం ఏది.?

7 / 10

సముద్ర గుప్తుని ఇండియన్ నెపోలియన్ గ కీర్తించిన వారు ఎవరు

8 / 10

నవరత్నాలలో ప్రముఖుడు ఎవరు?

9 / 10

మొదట సతీసహగమనం గురించి వివరించిన శాసనం ఏది.?

10 / 10

శాకారి అనే బిరుదు ఏ గుప్త రాజుకు ఉంది.?

Your score is

The average score is 20%

0%