Free Coaching – RRB, SSC, BANK JOBS కు ఉచిత కోచింగ్

BIKKI NEWS (JULY 14) : Free coaching for RRB, SSC, Bank jobs in bc study circle. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉచితంగా రైల్వే, ఎస్ఎస్‌సీ, బ్యాంకింగ్ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వడానికి బీసీ స్టడీ సర్కిల్ ప్రకటన విడుదల చేసింది.

Free coaching for RRB, SSC, Bank jobs in bc study circle.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 బీసీ స్టడీ సర్కిల్ లలో నిరుద్యోగులకు ఆగస్టు. 25 నుంచి 5 నెలలపాటు శిక్షణ ఇవ్వడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.

శిక్షణ కాలంలో నెలకు 1,000/- రూపాయల చొప్పున స్టైఫండ్ ఇవ్వనున్నారు.

డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు.

ఆన్లైన్ ద్వారా జూలై 16 నుండి ఆగస్టు 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000/- లు మరియు పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల వరకు ఉండాలి.