TTD JOBS – 106 ఫ్యాకల్టీ జాబ్స్ నోటిఫికేషన్

BIKKI NEWS (AUG. 19) : Faculty Jobs in TTD SVIMS. తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో రెగ్యులర్ ప్రాతిపదికన 106 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ అయినది.

Faculty Jobs in TTD SVIMS.

పోస్టుల వివరాలు:

  • ప్రొఫెసర్: 09
  • అసోసియేట్ ప్రొఫెసర్: 30
  • అసిస్టెంట్ ప్రొఫెసర్: 67

విభాగాలు :

  • అనాటమీ,
  • అనస్తీషియాలజీ,
  • బయోకెమిస్ట్రీ,
  • కార్టియాలజీ,
  • కమ్యూనిటీ మెడిసిన్,
  • ఎమర్జెన్సీ మెడిసిన్,
  • ఫోర్సెన్సిక్ మెడిసిన్,
  • జనరల్ సర్జరీ,
  • మెడికల్ గాస్ట్రోఎంటరాలజీ,
  • మెడికల్ ఆంకాలజీ,
  • న్యూరాలజీ,
  • న్యూక్లియర్ మెడిసిన్,
  • ఆప్తల్మాలజీ,
  • పీడియాట్రిక్,
  • డెర్మటాలజీ,
  • హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్,
  • నెఫ్రాలజీ,
  • సైకియాట్రీ,
  • యూరాలజీ తదితరాలు.

అర్హతలు : సంబంధిత విభాగంలో డీఎన్బీ/ ఎంఎస్/ ఎండీ, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • ప్రొఫెసర్ 58 ఏళ్లు;
  • అసోసియేట్ ప్రొఫెసర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్కు 50 ఏళ్ల లోపు ఉండాలి.

దరఖాస్తు విధానం & గడువు : ఆఫ్లైన్ ద్వారా సెప్టెంబర్ 08 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

వేతన స్కేల్:

  • ప్రొఫెసర్: 1,48,200 నుండి 2,11,400./-
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ : 1,01,500 నుండి 1,67,400/-
  • అసోసియేట్ ప్రొఫెసర్ : 1,38,300/- నుండి 2,09,200./-

ఎంపిక విధానం : స్క్రీనింగ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.

చిరునామా : ది రిజిస్ట్రార్, శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అలిపిరి రోడ్, తిరుపతి.

వెబ్సైట్ : https://svimstpt.ap.nic.in/