BIKKI NEWS (NOV. 11) : Entrance test for KGBV admissions. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 495 కేజీబీవీలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలకు ప్రత్యేక ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
Entrance test for KGBV admissions
ఆరవ తరగతి మరియు ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కొరకు ప్రత్యేక ప్రవేశ పరీక్షలు నిర్వహించి మెరిట్ ఆధారంగా విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించాలని నిర్ణయించారు.
అయితే ఈ ప్రవేశ పరీక్షలను రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తారా లేక జిల్లా స్థాయిలో నిర్వహిస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా 93 కేజీబీవీలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సులుగా అప్గ్రేడ్ చేసి ఎఫ్సెట్, నీట్, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్న సంగతి తెలిసిందే.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

