BIKKI NEWS (AUG. 21) : Engineering fee in Telangana. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ మరియు వృత్తి విద్యా కోర్సుల్లో ఫీజు నిర్ణయించడానికి కీలక నిబంధనలతో కూడిన ఉత్తర్వులను ఈరోజు జారీ చేసింది.
Engineering fee in Telangana
కళాశాలను మాత్రమే యూనిట్ గా ఇంకా తీసుకొని ఫీజులు నిర్ణయించాలని ఈ ఉత్తర్వులలో స్పష్టం చేసింది.
- విద్యార్థుల పేస్ రికగ్నిషన్ హాజరు
- ఆధార్ ఆధారిత ఫీజు చెల్లింపులు
- విద్యార్థులను పరిశోధనల వైపు ప్రోత్సహించడం
- కాలేజీలు నాణ్యమైన విద్యను అందించడం
- కళాశాలలో విద్యార్థులకు ప్లేస్మెంట్స్ అవకాశం
- ప్రభుత్వ నిబంధనలు పాటించడం
- జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్స్
వంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకొని ఫీజులు నిర్ణయించాలని ప్రభుత్వం ఉత్తర్వులలో స్పష్టం చేసింది