Engineering Seats- రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలు

BIKKI NEWS (JULY 24) : Engineering 2nd phase counselling schedule 2025. తెలంగాణ ఇంజనీరింగ్ రెండో దశ కౌన్సిలింగ్ షెడ్యూల్ జూలై 25వ తేదీన ప్రారంభం కానుంది. జూలై 30వ తేదీ వరకు సీట్లు కేటాయించనున్నారు.

Engineering 2nd phase counselling schedule 2025.

మొదటి విడతలు సీట్లు రాని వాళ్ళు, సీట్లు వదులుకున్న వారు రెండవ దశలో సీట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్ ఫీజు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ తేదీ : జూలై 25.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ : జూలై 26

వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం : జూలై 26, 27

సీట్ల కేటాయింపు : జూలై 30వ తేదీ లోపు చేయనున్నారు.

వెబ్సైట్: https://tgeapcet.nic.in/Default.aspx