Health Cards – వారంలో హెల్త్ కార్డ్ నిబంధనలతో ఉత్తర్వులు.!

BIKKI NEWS (SEP. 09) : Employees health cards guidelines within a week. ఎంప్లాయీస్ హెల్త్ కార్డులకు సంబంధించిన నిబంధనలు రూపొందించి ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని నేడు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ తరపున చీప్ సెక్రటరీ గారిని కలసి కోరడం జరిగింది.

Employees health cards guidelines within a week

ఈ సందర్భంగా చీప్ సెక్రటరీ రామకృష్ణారావు గారు మాట్లాడుతూ… రాబోయే వారం రోజుల్లో హెల్త్ కార్డులకు సంబంధించిన నిబంధనలు రూపొందించి హెల్త్ కార్డ్ ఉత్తర్వులు ఇస్తామని జేఏసీ నాయకత్వంతో తెలిపారు.

హెల్త్ కార్డులు నిబంధనలు ఉద్యోగులకు లాభదాయకంగా ఉంటాయని అలాగే ఎక్కడ బ్రేక్ కావడం ఉండకుండా ఇవ్వడానికి పరిశీలిస్తున్నామని తెలిపారు.