BRAOU – అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీ ప్రవేశ గడువు పెంపు 

BIKKI NEWS (SEP. 05) : Dr. BR AMBEDKAR OPEN UNIVERSITY ADMISSIONS DATE EXTENDED. డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ, పీజీ, డిప్లొమా మరియు పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువును సెప్టెంబరు 12 వరకు గడువు పెంచారు .

Dr. BR AMBEDKAR OPEN UNIVERSITY ADMISSIONS DATE EXTENDED.

కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

అలాగే 2023-24, 2024-25 విద్యాసంవత్సరాల్లో డిగ్రీలో చేరి ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, అంతకుముందు డిగ్రీ, పీజీల్లో చేరి సకాలంలో ఫీజు చెల్లించనివారు సెప్టెంబరు 12లోపు ట్యూషన్‌ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించడానికి అవకాశం ఉంది.

వెబ్సైట్ : https://braou.ac.in/#gsc.tab=0