BIKKI NEWS (AUG.15) : Distance MBA and MCA admission in Osama university. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ జి రామిరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లు 2025 27 విద్యా సంవత్సరానికి గాను డిస్టెన్స్ ఎంబీఏ మరియు డిస్టెన్స్ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రకటన విడుదల చేశారు.
Distance MBA and MCA admission in Osama university
ఈ కోర్సుల్లో ప్రవేశాలను ప్రవేశ పరీక్ష నిర్వహించి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.
దరఖాస్తు విధానము మరియు గడువు ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 2 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
500 రూపాయలు ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 5 వరకు దరఖాస్తు అవకాశం కలదు.
తెలంగాణ ఐసెట్ 2025లో అర్హత సాధించిన వారు ప్రవేశ పరీక్ష రాయకుండానే సీట్లు పొందడానికి అవకాశం కలదు.
వెబ్సైట్ : www.ouadmissions.com