BIKKI NEWS : DAILY GK BITS 74 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
DAILY GK BITS 74 FOR COMPITITIVE EXAMS
1) తెలంగాణ రాష్ట్రంలో చిలుకూరి బాలాజీ ఆలయం ఏ జిల్లాలో ఉంది.?
జ : రంగారెడ్డి
2) శరీరంలో విటమిన్ బి సమర్థ వినియోగానికి ఉపయోగపడే మూలకం ఏది.?
జ : పాస్ఫరస్
3) భారతదేశంలో సేంద్రియ వ్యవసాయ విధానాన్ని మొదటగా అమలుపరిచిన రాష్ట్రం ఏది.?
జ : సిక్కిం
4) చోళుల మతం ఏది.?
జ : హిందూ
5) దక్షిణ భారత నెపోలియన్ అని ఏ రాజుకు పేరు.?
జ : రాజేంద్ర చోళుడు
6) పాలెం అంతర్జాతీయ విమానాశ్రయం అని దేనిని పిలుస్తారు.?
జ : ఇందిరాగాంధీ విమానాశ్రయం
7) గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా అని ఏ ఓడరేవును పిలుస్తారు.?
జ : చెన్నై
8) భారతదేశంలో తొలి విమానాన్ని ఏ సంవత్సరంలో నడిపించారు.?
జ : 1911
9) కొంకన్ రైల్వే ప్రాజెక్టును ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1998
10) భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి రైల్వే జోన్ ఏది.?
జ : దక్షిణ రైల్వే
11) అత్యధిక రైల్వే జోన్ లు ఉన్న రాష్ట్రం ఏది.?
జ : పశ్చిమ బెంగాల్
12) భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోన్ ఏది.?
జ : ఉత్తర రైల్వే
13) అరేబియా సముద్రపు రాణి అని ఈ ఓడరేవును పిలుస్తారు.?
జ : కోచ్చిన్
14) త్రిరత్నాలు ఏ విద్యా విధానంలో అనుసరిస్తారు.?
జ : జైన విద్యా విధానం
15) శిశు జననం తర్వాత తల్లిలో పాల ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్ ఏది.?
జ : ప్రొలాక్టిన్
16) బౌద్ధుల కాలంలో వైద్య విద్యకు ప్రసిద్ధిగాంచిన నగరం ఏది.?
జ : తక్షశిల
17) యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది.?
జ : 1964
18) ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్ లో భారతదేశం స్థానం ఎంత.?
జ : 3వ
19) పుట్టగొడుగుల పెంపకం కోసం 12,500/- రూపాయలు ఆర్థిక సహాయం చేసి పథకం పేరు ఏమిటి.?
జ : కాలియా
20) విశ్వం, భూమి ఆవిర్భావానికి సంబంధించి ఎక్కువ మంది విశ్వసిస్తున్న సిద్ధాంతం ఏది.?
జ : బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం (మహవిస్పోటన సిద్దాంతం)
21) కీటకాలలో పదార్థాల రవాణాకు ఉపయోగపడే వర్ణ రహిత దానికి ఏమంటారు.?
జ : హీమో లింఫ్
22) బర్త్డే లోని కణజాలం నుండి విడుదలయ్యే ఏ హార్మోన్ రక్త పరిమాణం, పీడనాన్ని నియంత్రిస్తుంది.?
జ : ఏప్రియల్ నైట్రియూరీటిక్ ఫ్యాక్టర్
23) ఏమో సైనిక్ అనే శ్వాస వర్ణకంలో ఉండే మూలకం ఏది.?
జ : రాగి
24) అవాయు మరియు వాయు శ్వాసక్రియలో జరిగే చర్య ఏది.?
జ : గ్లైకాలసిస్
25) జీవ పరిణామా సిద్ధాంత ప్రతిపాదించినది ఎవరు.?
జ : డార్విన్
26) ఉఛ్వాసం, నిశ్వాసం అనేవి ఏ శ్వాసక్రియలో భాగంగా ఉంటాయి.?
జ : బాహ్య శ్వాసక్రియ
27) మానవ శరీరంలో శ్వాసక్రియ, జీర్ణ క్రియ రెండిటికి సంబంధించిన భాగం ఏది.?
జ : గ్రసని
28) ఊపిరి తప్పులను ఆహ్వానించి ఉంటే రక్షించే పోర ఏది.?
జ : ప్లురా
29) ఆపరేషన్ పోలో జరిగినప్పుడు భారతదేశ రక్షణ మంత్రిగా ఎవరు ఉన్నారు?
జ : సర్దార్ బల్‌దేవ్ సింగ్
30) ఏ తెగవారి నృత్యాన్ని ‘బైసన్ హార్న్ డ్యాన్స్’ అని పిలుస్తారు?
జ : కోయా

