BIKKI NEWS :DAILY GK BITS 69 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
DAILY GK BITS 69 FOR COMPITITIVE EXAMS
1) ట్రకోమా అనే వ్యాధి ఏ అవయువానికి వస్తుంది.?
జ : కన్ను
2) సోడియం లోహాన్ని దేనిలో నిల్వ చేస్తారు.?
జ : కిరోసిన్
3) భారతీయ సంగీతానికి ఆధారమైన వేదము ఏది.?
జ : సామవేదము
4) రసాయానాల రాజు అని ఏ రసాయానాన్ని అంటారు.?
జ : సల్ఫ్యూరిక్ ఆమ్లము (H₂SO₄)
5) పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏది.?
జ : రేనిన్
6) జయ సంహిత అనే పేరు ఏ మహా గ్రంథానికి ఉంది.?
జ : మహాభారతం
7) భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి?
జ : ఆర్యభట్ట (1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు)
8) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది?
జ : తిరువనంతపురంలో
9) అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
జ : 1969లో.
10) ‘ఇస్రో’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
జ : బెంగుళూరులో.
11) ఇనుప వస్తువులను కూడా తిని ఆరగించుకోగల జంతువు ఏది?
జ : మొసలి
12) ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది
జ: జెనీవా.
13) డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది?
జ : ఇండోనేసియా.
14) యునైటెడ్ నేషన్స్’ పేరును ఎవరు సూచించారు?
జ : ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్.
15) శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది?
జ : రోహిణి.
16) భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మొదటి చైర్మన్ ఎవరు?
జ : విక్రం సారభాయ్
17) ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు?
జ : తాబేలు.
18) రామచరిత మానస్ ను రచించింది ఎవరు?
జ : తులసీ దాస్.
19) మన దేశంలో మొదటిసారిగా (1953)లో ఏర్పాటు చేసిన జాతీయ పార్కు ఏది.?
జ : జిమ్ కార్పెట్ జాతీయ పార్కు
20) దక్షిణ భారతదేశంలో గల నీలగిరి కొండలలో ఎత్తై న శిఖరం ఏది.?
జ : దోడబెట్ట
21) దేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904 లో ఎక్కడ స్థాపించారు.?
జ : మద్రాసు
22) భారతదేశంలో అతి ప్రాచీనమైన జల విద్యుత్ ప్రాజెక్టు ఏది.?
జ : శివ సమద్రం
23) భారతదేశం మొదటి రైలు మార్గాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1853
24) మెకన్లీ పర్వత శిఖరం ఏ ఖండంలో ఎత్తైనది.?
జ : ఉత్తర అమెరికా
25) లక్ష్యదీవులు రాజధాని ఏది.?
జ : కవరట్టి
26) భారతదేశం విస్తీర్ణం పాకిస్థాన్ కంటే ఎన్ని రెట్లు పెద్దది.?
జ : 4
27) ఇండియా టుడే గ్రంథ రచయిత.?
జ : ఆర్పీ దత్తు
28) 4. టాల్ స్థాయికి సంబంధించిన ఏ పుస్తకం మహాత్మా గాంధీని తీవ్రంగా ప్రభావితం చేసింది.?
జ : ది నేషన్
29) తెలంగాణ తల్లి విగ్రహానికి రూపురేఖలను ఎవరు ఇచ్చారు.?
జ : బి వెంకట రమణాచారి
30) సింగిరెడ్డి నారాయణరెడ్డి రచించిన విశ్వంభరా కావ్యానికి గాను ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం ఏ సంవత్సరం లో పొందాడు.?
జ : 1968లో
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

