BIKKI NEWS : DAILY GK BITS 50 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
DAILY GK BITS 50 FOR COMPITITIVE EXAMS
1) తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లా అత్యధిక మండలాలను కలిగి ఉంది.?
జ : నల్గొండ
2) 101వ రాజ్యాంగ సవరణ ద్వారా వస్తూ మరియు సేవల పన్నుకు సంబంధించి ప్రత్యేకంగా ప్రవేశపెట్టబడిన రాజ్యాంగ అధికరణం ఏది?
జ : 246 – A
3) పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టి తరువాత సవరించారు.?
జ : 52 వ మరియు 91వ సవరణలు
4) రేచర్ల వెలమ కుటుంబ మూల పురుషుడు ఎవరు.?
జ : బేతాళ నాయకుడు
5) హల చక్రవర్తి వివాహాన్ని వివరించే గ్రంథం ఏది?
జ : లీలావతి పరిణయం
6) సుప్రసిద్ధ కన్నడ కవి పంపను పోషించిన రాజు ఎవరు?
జ : రెండో అరికేసరి
7) కుతుబ్ షాహీల కాలంలో ప్రధాన రేవు పట్టణ అధికారిని ఏ పేరుతో పిలిచేవారు.?
జ : షా బందర్
8) వేములవాడలోని భీమేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు.?
జ : బద్దెగ
9) హైదరాబాదులో హ్యూమనిటేరిన్ లీగ్ అనే సంస్థను స్థాపించింది ఎవరు.?
జ : రాయ్ బాలముకుంద్
10) రయ్యత్ అనే వార్తా పత్రిక ఏ భాషలో ప్రచురించబడింది.?
జ : ఉర్దూ
11) హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్ తో విలీనమైన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ఎవరున్నారు.?
జ : ఎంకే వెల్లోడి
12) మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యాంగ సలహాదారు ఎవరు?
జ : సర్ వాల్టర్ మాంగ్టన్
13) ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగానికి ఆత్మలాంటివి అని ఎవరు పేర్కొన్నారు.?
జ : జవహర్ లాల్ నెహ్రూ
14) భారతదేశంలో 1936లో మొదటిసారిగా ఏర్పర్చిన జాతీయ పార్క్ ఏది.?
జ : జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్
15) శరీర భాగాల నుండి రక్తం గుండెలోని ఏ భాగానికి చేరుతుంది.?
జ : కుడికర్ణిక
16) శివ యోగ సారము రచన ఎవరిది.?
జ : కొలను గణపతి దేవుడు
17) తెలంగాణలో మన ఊరు మనబడి కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 2022
18) మిషన్ కాకతీయ పథకము ద్వారా ఎన్ని వేల చెరువులను ఐదు సంవత్సరాల కాలవ్యవధులు పునరుద్ధరించారు.?
జ : 46,000
19) ఏ వ్యాధిని తగ్గించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిడ్స్ పథకాన్ని ప్రారంభించింది.?
జ : రక్తహీనత
20) తెలంగాణ జిల్లాల (ఏర్పాటు) చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది.?
జ : 1974
21) తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఆరు సూత్రాల పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది.?
జ : 1973
22) తెలంగాణ హరిత నిధిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది.?
జ : 2021
23) తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది.~
జ : 2015
24) కడెం ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది.?
జ : ఆదిలాబాద్
25) రాజ్యాంగ ప్రవేశిక కు మూలాధారం ఏమిటి.?
జ : 1946 నాటి చారిత్రక లక్ష్యాలు ఆశయాలు తీర్మానం
26) రబ్బర్ వాల్కనీకరణలో ఉపయోగించే మూలకం ఏమిటి?
జ : సల్ఫర్
27) ఎలుకల మందుగా, పొగ బాంబుల తయారీలో ఉపయోగించే ఫాస్పరస్ ఏమిటి.?
జ : తెల్ల పాస్పరస్
28) సాకర్ బంతిని పోలి ఉన్న కార్బన్ నిర్మాణ రూపాంతరం ఏది.?
జ : పుల్లరిన్
29) పుష్పం లోని ఏ భాగాలను ఆవశ్యక అంగాలు అంటారు.?
జ : కేశరావళి, అండ కోశము
30) విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండి ఆహార పదార్ధంగా వాడే శిలీంద్రాలు ఏవి.?
జ : పుట్టగొడుగులు
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

