BIKKI NEWS : DAILY GK BITS 39 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల కొరకు డైలీ జీకే బిట్స్.
DAILY GK BITS 39 FOR COMPITITIVE EXAMS
1) కాకతీయ రాజ్య వ్యవస్థాపకుడు ఎవరు.?
జ : మొదటి భేతరాజు
2) బులంధర్ దర్వాజా ఏ పట్టణంలో ఉంది.?
జ : పతేఫూర్ సిక్రీ
3) 1942లో ఆజాద్ హిందూ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) ని ఎవరు స్థాపించారు.?
జ : సుభాష్ చంద్రబోస్
4) చౌరీచౌరా సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది.?
జ : 1922
5) ఆకాశం నీలిరంగులో కనిపించడానికి కారణం.?
జ : కాంతి పరిక్షేపణం
6) జంతువులలో పిండి పదార్థం ఏ రూపంలో నిల్వ ఉంటుంది.?
జ : గ్లైకోజెన్
7) ధ్వనిని కొలిచే యూనిట్ ఏమిటి.?
జ : డెసిబుల్స్
8) సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడు.?
జ : కాంతి వక్రీభవనం కారణంగా
9) కృత్రిమ రేడియోధార్మికతను కనుగొన్నది ఎవరు.?
జ :మేడం క్యూరీ
10) కిడ్నీలలో రాళ్ళ కరిగించుటకు ఉపయోగించే ధ్వనులు.?
జ : అతిధ్వనులు
11) టాల్ స్థాయ్ కి చెందిన ఏ గ్రంథం మహాత్మా గాంధీని తీవ్రంగా ప్రభావితం చేసింది.?
జ : ది కింగ్ డమ్ ఆఫ్ ఈజ్ గాడ్ విత్ ఇన్ యూ
12) పూనా ఒడంబడిక ఎవరెవరి మధ్య జరిగింది.?
జ : అంబేద్కర్ – వల్లభాయ్ పటేల్
13) చూయింగ్ గమ్ ను మొక్క యొక్క ఏ భాగం నుండి ఉత్పత్తి చేస్తారు.?
జ : లేటెక్స్
14) భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు.?
జ : అట్లీ
15) ‘దేశబంధు’ అని ఎవరికి బిరుదు.?
జ : సీఆర్ దాస్
16) మొహమ్మద్ ఘోరిని ఓడించిన హిందూ రాజు ఎవరు.?
జ : పృద్వీ రాజ్
17) అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది.?
జ : బొంబాయి
18) ప్రచ్చన్న నిరుద్యోగము అనగానేమి?
జ : కొంతమంది పూర్తి చేయగల పనిని ఎక్కువమంది చేయడం
19) జఠర రసంలో ఉండే ఆమ్లం ఏది.?
జ : హైడ్రో క్లోరిక్ ఆమ్లం
20) ప్రపంచ సైన్స్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ – 10
21) రోదసి యాత్రికునికి బాహ్య రోదసి ఎలా కనిపిస్తుంది.?
జ : నల్లగా
22) భారీ యంత్రాలలో కందెనగా దేనిని వాడతారు.?
జ : గ్రాఫైట్
23) రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడానికి ముందు కాకతీయులు ఎవరికి సామంతులు.?
జ : దేవగిరి యాదవులు
24) 1922లో స్థాపించబడిన స్వరాజ్ పార్టీ స్థాపకుడు ఎవరు.?
జ : చిత్తరంజన్ దాస్
25) భారత ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకొంటారు.?
జ : లోక్ సభ మరియు రాజ్యసభ సభ్యులు ఉమ్మడిగా
26) భగవద్గీతను మొట్టమొదటిసారి ఆంగ్లంలోనికి అనువదించినది ఎవరు?
జ : చార్లెస్ విల్ కిన్స్
27) అసఫ్ జాహి వంశాన్ని స్థాపించినది ఎవరు.?
జ : నిజాం ఉల్ ముల్క్
28) ఏ శాసనం ప్రకారం మొదటి బేతరాజు కాకతీయుల ప్రధమ రాజుగా గుర్తించవచ్చు.?
జ : కాజీపేట శాసనం
29) జర్మనీ – పోలాండ్ దేశాల మధ్య సరిహద్దును రేఖను ఏమని పిలుస్తారు.?
జ : హిండెన్ వర్క్ లైన్
30) మానవ శరీరంలో, రక్తంలో క్యాల్షియం పాస్ఫేట్ ను క్రమబద్ధం చేసే హార్మోన్ ఏది?
జ : పారా థైరాయిడ్ హార్మోన్