DAILY GK BITS 09 – జీకే బిట్స్

BIKKI NEWS : DAILY GK BITS 09 FOR UPSC, TGPSC, APPSC, DSC, SSC, RRB, IBPS CONSTABLE EXS.

DAILY GK BITS 09

1) “విజయ్ ఘాట్” అని ఎవరి సమాధి?
జ : లాల్ బహదూర్ శాస్త్రి

2) శబ్దాలను అధ్యయనం చేసే శాస్త్రం పేరు?
జ : అకాస్టిక్స్

3) జాతీయ పుష్పం ఏది?
జ : కమలం

4) నవీన శిలా యుగంలో మానవుడు ఏ లక్షణాన్ని సంపాదించాడు?
జ : స్థిర నివాసం

5) ద్రోణాచార్య అవార్డు దేనికిస్తారు?
జ : క్రీడలకు (ఉత్తమ కోచ్‌కి)

6) పునఃప్రాప్తి గమనాన్ని భూమి ఎంత కాలంలో పూర్తి చేస్తుంది?
జ : 365 ¼ రోజులు

7) ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ రచయిత?
జ : పండిట్ జవహర్లాల్ నెహ్రూ

8) సోడియం లోహాన్ని దేనిలో నిల్వ చేస్తారు?
జ : కిరోసిన్ ఆయిల్

9) భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు?
జ : విలియం బBentick

10) సూర్య కుటుంబంలో అతి పెద్ద గ్రహం?
జ : జూపిటర్

11) ట్రకోమా వ్యాధి దేనికి వస్తుంది?
జ : కన్ను

12) తాన్సేన్ ఎవరి ఆస్థాన సంగీత విద్వాంసుడు?
జ : అక్బర్

13) “ఇంక్విలాబ్ జిందాబాద్” నినాదాన్ని ఎవరు ఇచ్చారు?
జ : భగత్ సింగ్

15) పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం అయినది ఎప్పుడు?
జ : 1962లో

16) హరప్ప నాగరికత వున్న ప్రస్తుత దేశం?
జ : పాకిస్థాన్

17) మిల్కా సింగ్ కి “ఫ్లయింగ్ సిక్కు” అని ఎవరూ పిలిచారు?
జ : పాక్ జనరల్

18) నిమ్మ, మామిడిలో అధికంగా ఉన్న విటమిన్?
జ : ‘C’ విటమిన్

19) “నారాయణ శతకం” ఎవరు రచించారు?
జ : బమ్మెర పోతన

20) జాతీయ జంతువు?
జ : పులి

21) భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు న్యాయబద్ధం కానివి అని చెప్పే ఆర్టికల్?
జ : Article 37