DA HIKE – 3% డీఏ పెంపు

BIKKI NEWS (OCT. 01) : DA HIKE TO CENTRAL GOVERNMENT EMPLOYEES. కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులకు కరవు భత్యం 3 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

DA HIKE TO CENTRAL GOVERNMENT EMPLOYEES

తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్‌ అలవెన్స్‌ 55 నుంచి 58 శాతానికి పెరిగింది.ఉద్యోగులకు పెరిగిన డీఏ జులై 2025 నుంచి వర్తించనుంది.

దాదాపు కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనున్నది.

కేంద్రం డీఏను సరవించిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఆ మేరకు డీఏ పెంచే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 డీఏలు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK