CURRENT AFFAIRS AUGUST 27th 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS AUGUST 27th 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS AUGUST 27th 2025

1) టోల్ ప్లాజా ఉద్యోగుల పిల్లల విద్య కోసం NHAI ఏ చొరవను ప్రారంభించింది?
జ : ప్రాజెక్ట్ ఆరోహన్

2) భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆయుర్వేద దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలని ప్రకటించారు?
జ : 23 సెప్టెంబర్

3) ఇటీవల వాంఖడేలో MCA ఎవరి విగ్రహాన్ని ఆవిష్కరించింది?
జ : సునీల్ గవాస్కర్

4) ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలుగా ₹25,000 కోట్ల ఎగుమతి ప్రమోషన్ మిషన్‌ను ప్రారంభించింది?
జ : 6 సంవత్సరాలు

5) 2025 ఆయుర్వేద దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి?
జ : “ప్రజలు & గ్రహం కోసం ఆయుర్వేదం”*

6) 2025 ఎనర్జీ డైలాగ్‌లో భారతదేశం ఇటీవల ఏ దేశంతో క్లీన్ ఎనర్జీ సంబంధాలను బలోపేతం చేసింది?
జ : జపాన్

7) 6G ప్రామాణీకరణపై భారతదేశం యొక్క మొదటి 3GPP రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ సమావేశాన్ని ఏ నగరం నిర్వహించింది?
జ : బెంగళూరు

8) ప్రపంచ ఆహార సహాయం కోసం ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేయడానికి భారతదేశం ఎవరితో ఒప్పందంపై సంతకం చేసింది?
జ: ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP)

9) లిథువేనియా నూతన ప్రధానమంత్రి గా ఎన్నికైన మహిళ ఎవరు.?
జ : ఇంగా రుగినియోనె

10) ఏ భారత క్రికెట్ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.?
జ : ఛటేశ్వరా పూజారా

11) ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలిచిన తెలంగాణ క్రీడాకారిని ఎవరు.?
జ : తానిపర్తి చికిత

12) డిప్యూటీ జాతీయ భద్రత సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు.?
జ : అనీష్ దయాళ్ సింగ్

13) ప్రపంచ సరస్వతి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు 27

14) 2025 అక్టోబర్ లో జరగనున్న చెస్ ప్రపంచ కప్ టోర్నీ ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : గోవా

15) భారత్ లో అమెరికా నూతన రాయబారిగా ఎవరిని ట్రంప్ నియమించాడు.?
జ : సెర్గియో గోర్

16) తాజాగా ఏ దేశం బిగ్ క్యాట్ అలయన్స్ లో చేరింది.?
జ : నేపాల్

17) యూఎస్ ఓపెన్ 2026 మిక్స్‌డ్ డబుల్స్ విజేత ఎవరు.?
జ : సారా ఎరాని – ఆండ్రియా వావసోరి (ఇటలీ)

18) డ్యురాండ్ కప్ ఫుట్ బాల్ టోర్నీ 2025 విజేత ఎవరు.?
జ : నార్త్ ఈస్ట్ జుట్టు