CURRENT AFFAIRS AUGUST 18th 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS: CURRENT AFFAIRS AUGUST 18th 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS AUGUST 18th 2025

1) మరణానంతరం వీర్ చక్ర పురస్కారం పొందిన బీఎస్ఎఫ్ సబ్ ఇనిస్పెక్టర్ లు ఎవరు.?
జ : మహ్మద్ ఇంతియాజ్, దీపక్ చింగాఖామ్

2) 2025 ఆగస్టు 15న ఇస్రో ఎన్నో స్థాపన దినోత్సవం జరుపుకుంది.?
జ : 56వ

3) వరల్డ్ గేమ్స్ 2025 లో వుషూ గెట్ లో చరిత్రలో తొలిసారిగా సిల్వర్ మెడల్ సాధించిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : నమ్రతా బార్యా

4) 18 సంవత్సరాల తరువాత ఎస్ & పీ సంస్థ భారత్ కు ఏ రేటింగ్ ఇచ్చింది.?
జ : BBB

5) వరుసగా 12 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఎవరి రికార్డు బ్రేక్ చేశారు.?
జ : ఇందిరా గాంధీ

6) ప్రైవేటు జాబ్ పొందిన వారికి 15000 రూపాయలను అందించే ఏ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.?
జ : పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన

7) మొట్టమొదటి ఖేలో ఇండియా వాటర్ గేమ్స్ ఫెస్టివల్ ను ఎక్కడ నిర్వహించారు.?
జ : శ్రీనగర్

8) భారత దేశ రక్షణ కోసం ఏం వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు.?
జ : సుదర్శన్ చక్ర

9) ఖేలో ఇండియా వాటర్ గేమ్స్ 2025 మస్కట్ ఏది.?
జ : హిమాలయన్ కింగ్ ఫిషర్

10) 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ కోసం భారత్ తరపున ఏ నగరం బిడ్ కొరకు బిడ్ వేశారు.?
జ : అహ్మదాబాద్

11) UEFA SUPER CUP 2025 విజేత ఎవరు.?
జ : పారిస్ జెయింట్ జర్మన్

12) ఇటీవల మరణించిన నాగాలాండ్ గవర్నర్ ఎవరు.?
జ : లా గణేశన్

13) ప్రపంచ వ్యాప్తంగా యువత మెచ్చిన నగరం ఏది.?
జ : బ్యాంకాక్

14) ఐరాస నివేదిక ప్రకారం 2024లో లైంగిక హింస ఎంత శాతం పెరిగింది.?
జ : 25%

15) సైపాన్ ఇంటర్ నేషనల్ టైటిల్ ఎవరు గెలుచుకున్న భారత షట్లర్ ఎవరు.?
జ : తాత్యా హేమంత్