BIKKI NEWS (DEC. 25) : CUET PG 2026 NOTIFICATION. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2026 నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
CUET PG 2026 NOTIFICATION.
ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ యూనివర్సిటీలు , రాష్ట్ర యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలలో పలు కోర్సులను సీట్లు పొందవచ్చు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా 2026 జనవరి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎడిట్ అవకాశం : జనవరి 18 నుండి 20 వరకు దరఖాస్తు ఎడిట్ చేసుకోవచ్చు.
పరీక్ష తేదీ : మార్చి 2026 లో నిర్వహించనున్నారు. పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదల చేస్తారు.
దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://exams.nta.nic.in/cuet-pg/

