CPGET 2025 – నేటి నుంచి సీపీగెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌

Cpget 2025 - నేటి నుంచి సీపీగెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ - bikki news

BIKKI NEWS (OCT. 29) : CPGET FINAL PHASE COUNSELLING TODAY ONWARDS. తెలంగాణ రాష్ట్రంలో పీజీ సీట్ల భర్తీకి సీపీగెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ బుధవారం ప్రారంభం కానుంది.

CPGET FINAL PHASE COUNSELLING TODAY ONWARDS

నవంబరు 1 వరకు రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని,

నవంబరు 2 నుంచి 4వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదుకు అవకాశం ఉంది.

9 నవంబరు ను సీట్లు కేటాయిస్తారు.

వెబ్సైట్ : https://cpget.ouadmissions.com/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →