BIKKI NEWS (SEP. 08) : CPGET 2025 COUNSELLING SCHEDULE. తెలంగాణ రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలలో పరిధిలో పీజీ కళాశాలలో సిపి గెట్ మొదటి దశ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను విడుదల చేశారు.
CPGET 2025 COUNSELLING SCHEDULE
ఈరోజు సీపీకెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు ర్యాంకు కార్డును ఇక్కడ పొందవచ్చు.
మొదటి దశ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు కలదు.
దరఖాస్తు ఎడిట్ అవకాశం సెప్టెంబర్ 18న కల్పించారు.
అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ అవకాశాలను సెప్టెంబర్ 18 నుండి 20 వరకు కల్పించారు.
వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ కు సెప్టెంబర్ 20న అవకాశం కలదు
మొదటి దశ సీట్లను సెప్టెంబర్ 24వ తేదీన కేటాయించనున్నారు.
సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 27వ తేదీ లోపు సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది.
రెండో దశ కౌన్సిలింగ్ కు రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 29న ప్రారంభం కానుంది.
వెబ్సైట్ : https://cpget.ouadmissions.com/#