BIKKI NEWS (JULY 16) : Contact and Out Sourcing Jobs in AP. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా లో గల సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్/ తాత్కాలిక ప్రాతిపదికన 19 నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేశారు.
Contact and Out Sourcing Jobs in AP.
ఖాళీల వివరాలు :
- డాక్టర్- 02
- అకౌంటెంట్- 01
- డేటా ఎంట్రీ ఆపరేటర్- 02
- అసిస్టెంట్- 01
- ల్యాబ్ అసిస్టెంట్ (కంప్యూటర్ ల్యాబ్)- 04
- ల్యాబ్ అసిస్టెంట్ (జాగ్రఫీ అండ్ స్పేస్ సైన్స్)- 01
- హాస్టల్ కేర్ టేకర్(బాయ్స్ & గర్ల్స్)- 04
- నర్స్- 01
- హిందీ ట్రాన్స్టర్ కమ్ టైపిస్ట్- 01
- టెక్నికల్ అసిస్టెంట్ (డేటా సెంటర్)- 01
- ప్లంబర్ 01
అర్హతలు : పోస్టులను అనుసరించి టెన్త్/ ఇంటర్మీడియట్/ ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్/ ఎమ్మెస్సీ నర్సింగ్, బీటెక్/బీఏ/ ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంఈ, బీకాం/ఎంకాం, ఎంబీబీఎస్, ఎండీతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి .
ఎంపిక విధానం : విద్యార్హతలు, ఉద్యోగానుభవంతో ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ arcuap@gmail.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తు గడువు : జూలై 31 – 2025 వరకు
వెబ్సైట్ : https://cuap.ac.in/vacancy-details/