BIKKI NEWS (DEC. 21) : CM MINORITY OVERSEAS SCHOLARSHIP. మైనారిటీ విద్యార్థులు సీఎం విదేశీ విద్యా పథకం కింద ఫాల్ సీజన్ 2026 జనవరి 19 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమశాఖ కమిషనర్ తెలిపారు.
CM MINORITY OVERSEAS SCHOLARSHIP
తెలంగాణ ఈపాస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాలని, అవసరమైన పత్రాలతో దరఖాస్తులను ఫిబ్రవరి 20లోగా సంబంధిత జిల్లా సంక్షేమ అధికారులను అందించాలని సూచించారు.
వెబ్సైట్ : https://telanganaepass.cgg.gov.in/
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

