BIKKI NEWS (DEC.02) : Central sector scholarship 2025 date extended. నేషనల్ సెంట్రల్ సెక్టార్ మెరిట్ స్కాలర్షిప్ 2025 దరఖాస్తు గడువును డిసెంబర్ 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Central sector scholarship 2025 date extended.
2024 – 25 లో ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో చేరిన వారికి నూతన దరఖాస్తుకు మరియు రెన్యువల్ కొరకు గడువును పెంచడం జరిగింది.
ఇంటర్మీడియట్ లో 2024 – 25 విద్యా సంవత్సరంలో టాప్ 20% పర్సంటైల్ లో ఉన్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ చేసుకోవడానికి అర్హులు. మొత్తం తెలంగాణలో 61,135 మంది అర్హత సాధించారు.
అర్హత సాధించిన విద్యార్థిల జాబితాల కోసం కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి.
MERIT LIST OF INTERMEDIATE STUDENTS
స్కాలర్షిప్ ను దరఖాస్తు చేసుకోవడానికి కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి
CENTRAL SECTOR SCHOLARSHIP 2025 LINK

